నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: నువ్వసలు ఎందుకు హోం వర్క్‌ చేయడం లేదు చింటూ?

Updated : 10 Apr 2022 01:18 IST

రాసేదే లే...!

టీచర్‌: నువ్వసలు ఎందుకు హోం వర్క్‌ చేయడం లేదు చింటూ?
చింటు: చింటూ.. చింటూరాజ్‌.. తగ్గేదే లే! హోం వర్క్‌ రాసేదే లే!
టీచర్‌: ఆఁ!!

బరువెందుకని!

టీచర్‌: బంటీ.. బ్యాగ్‌, పుస్తకాలు లేకుండా స్కూలుకు వచ్చావేంటి?
బంటి: ‘బాల్యంలోనే బరువు బాధ్యతల్లో చాలామంది చిన్నారులు బందీ అవుతున్నారు’ అని నిన్న మీరే చెప్పారుగా టీచర్‌. అందుకే బరువెందుకని స్కూల్‌బ్యాగ్‌ తేలేదు.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని