Updated : 22 Apr 2022 01:01 IST

నవ్వుల్‌..నవ్వుల్‌..!

ముందు ఇవ్వండి...

టీచర్‌: నీకు పది ఆపిల్స్‌ ఇస్తే.. అందులోంచి రెండు తింటే.. ఇంకా నీ దగ్గర ఎన్ని ఉంటాయి?
చంటి: ముందు ఇవ్వండి టీచర్‌.. ఎన్ని ఉంటాయో తర్వాత చెబుతా..
టీచర్‌: ఆఁ!!

ఎంతైనా నిప్పు కదా మరి!

టీచర్‌: ‘నిజం నిప్పులాంటిది..’ ఈ వాక్యం వల్ల నీకు ఏం అర్థమైంది చెప్పు బిట్టూ!
బిట్టు: నిజం మనల్ని కాల్చేస్తుంది. అందుకే మనం దానికి దూరంగా ఉండాలి. అసలు నిజాలు చెప్పనే చెప్పొద్దని టీచర్‌..
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు