నవ్వుల్‌.. నవ్వుల్‌...!

శిక్షణ ఇస్తున్నా... అమ్మా! అమ్మ: చింటూ...! తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు? చింటు: తమ్ముడికి ట్రైనింగ్‌ ఇస్తున్నా.

Updated : 27 Apr 2022 00:41 IST

శిక్షణ ఇస్తున్నా... అమ్మా!
అమ్మ: చింటూ...! తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు?
చింటు: తమ్ముడికి ట్రైనింగ్‌ ఇస్తున్నా.

అమ్మ: ట్రైనింగా.. ఏం ట్రైనింగ్‌?
చింటు: త్యాగంలో అమ్మా!

అమ్మ: త్యాగంలోనా..?
చింటు: అవునమ్మా! తమ్ముడి చాక్లెట్‌ నేను తినేశా.
వాడు ఏడుస్తున్నాడు. వాడికి త్యాగం అంటే ఏంటో ప్రాక్టికల్‌గా నేర్పిస్తున్నా!

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని