నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టీచర్‌: టింకూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?

Updated : 02 May 2022 03:14 IST

ఏమవుతానంటే...

టీచర్‌: టింకూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?

టింకు: ముసలివాడిని అవుతా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

 


అంతేగా.. అంతేగా...!

టీచర్‌: ‘అరచేత్తో సూర్యుణ్ని ఆపలేం..’ రాసుకున్నారా అందరూ!

చింటు: టీచర్‌.. టీచర్‌.. నాకో డౌట్‌.

టీచర్‌:ఏంటో.. అడుగు చింటూ...

చింటు: అరచేత్తో సూర్యుణ్ని ఆపలేమా టీచర్‌..

టీచర్‌: అవును చింటూ... ఆపలేం..

చింటు: గొడుగుతో ఆపొచ్చు కదా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని