నవ్వుల్‌..నవ్వుల్‌...!

నాన్న: ఏంటి చింటూ... గోడ మీద ఏం వెతుకుతున్నావ్‌? చింటు: ఏం లేదు నాన్నా.. నిన్న మీరు అంకుల్‌తో మాట్లాడుతూ.. ‘గోడకు చెవులుంటాయి’ అన్నారు కదా. మరి మన గోడకు చెవులు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నా.

Published : 08 May 2022 00:20 IST

ఏం వెతుకుతున్నా అంటే...!

నాన్న: ఏంటి చింటూ... గోడ మీద ఏం వెతుకుతున్నావ్‌?
చింటు: ఏం లేదు నాన్నా.. నిన్న మీరు అంకుల్‌తో మాట్లాడుతూ.. ‘గోడకు చెవులుంటాయి’ అన్నారు కదా. మరి మన గోడకు చెవులు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నా.
నాన్న: ఆఁ!!

కష్టపెట్టడం తప్పు కదా!

తరుణ్‌: టీచర్‌.. చిన్నపిల్లలను కష్టపెట్టడం తప్పు కదా!
టీచర్‌: అవును తరుణ్‌.. చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం. వారిని కష్టపెట్టడం తప్పే.
తరుణ్‌: టీచర్‌.. మరి మాకు ఈ పరీక్షలు పెట్టి ఎందుకు కష్టపెడుతున్నారు?

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని