Updated : 09 May 2022 04:57 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాకు నేనే స్ఫూర్తి!

రిపోర్టర్‌: మీరు వెయిట్‌లిఫ్టింగ్‌లో వరుస విజయాలు సాధిస్తున్నారు కదా.. ఇదంతా మీకు ఎలా సాధ్యమైంది. మీ స్ఫూర్తి ఏంటి?
వెయిట్‌ లిఫ్టర్‌: నా విద్యార్థి జీవితమే నాకు స్ఫూర్తి.

రిపోర్టర్‌: మీ అభిమానుల కోసం కాస్త వివరంగా చెబుతారా?
వెయిట్‌ లిఫ్టర్‌: నేను స్కూల్‌ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు పుస్తకాల సంచీ మోసి మోసి.. నాకు చిన్నప్పటి నుంచే బరువులు సునాయాసంగా ఎత్తటం అలవాటైంది.

రిపోర్టర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని