నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: టింకూ.. ఈ రోజు కూడా నువ్వు హోం వర్క్‌ చేయలేదా?

Updated : 12 May 2022 00:16 IST

ఈ రోజు కూడా..

టీచర్‌: టింకూ.. ఈ రోజు కూడా నువ్వు హోం వర్క్‌ చేయలేదా?
టింకు: అవును టీచర్‌... హోంవర్క్‌ చేయలేదు.
టీచర్‌: ఎందుకు చేయలేదు?
టింకు: ఏంటి టీచర్‌.. కొత్తగా అడుగుతున్నారు? ప్రతీ రోజులానే ఈ రోజు కూడా నేను చేయలేదు.
టీచర్‌: ఆఁ!!
మీరే అన్నారు కదా!

టీచర్‌: ఏంటి మిన్నీ.. కళ్లకు గంతలు కట్టుకొని రాస్తున్నావ్‌?
మిన్ని: మీరే అన్నారు కదా టీచర్‌... ‘చూసి రాయొద్దు. చూడకుండా రాయండని’ అందుకే...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని