నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పింకీ.. భూమికి, చంద్రుడికి మధ్య దూరాన్ని కొలవాలంటే ఏం కావాలి?పింకి: చాలా ఓపిక కావాలి టీచర్‌. టీచర్‌: ఆఁ!!

Published : 17 May 2022 00:46 IST

ఏం కావాలంటే...

టీచర్‌: పింకీ.. భూమికి, చంద్రుడికి మధ్య దూరాన్ని కొలవాలంటే ఏం కావాలి?
పింకి: చాలా ఓపిక కావాలి టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

జీవహింస అంటే..

టీచర్‌: ‘జీవహింస మహా పాపం’ అంటే ఏంటో తెలుసా? 

లల్లీ: ఓ.. తెలుసు టీచర్‌.
టీచర్‌: గుడ్‌.. చెప్పు లల్లీ..
లల్లీ: హోంవర్క్‌లు, మార్కులు, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని వేధించడాన్నే జీవహింస అంటారు టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని