నవ్వుల్.. నవ్వుల్..!
టీచర్: పిల్లలూ.. మీ అందరికీ పాఠం అర్థమైందా?బంటి: అర్థమైంది కానీ.. నాకో డౌట్ టీచర్. టీచర్: ఏంటో అడుగు బంటీ.
అర్థమైంది కానీ...
టీచర్: పిల్లలూ.. మీ అందరికీ పాఠం అర్థమైందా?
బంటి: అర్థమైంది కానీ.. నాకో డౌట్ టీచర్.
టీచర్: ఏంటో అడుగు బంటీ.
బంటి: ఇంతకూ మీరు ఇప్పుడు చెప్పింది ఏ సబ్జెక్టు టీచర్?
టీచర్: ఆఁ!!
ప్రతిసారీ..
అంకుల్: నీ పుట్టిన రోజు ఎప్పుడు పింకీ?
పింకి: ఆగస్టు 5వ తేదీన అంకుల్.
అంకుల్: ఏ సంవత్సరం పింకీ?
పింకి: ప్రతి సంవత్సరం అంకుల్.
అంకుల్: ఆఁ!!
అంతేగా.. అంతేగా..
టీచర్: అనితా.. ఎనిమిది పెంపుడు జంతువుల పేర్లు చెప్పు?
అనిత: నాలుగు పిల్లులు.. నాలుగు కుక్కలు.. టీచర్.
టీచర్: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్‌కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్‌డౌన్ బ్యాటర్‌గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ