Updated : 14 Jun 2022 05:37 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

కుదరనే కుదరదు!

టింకు: నాన్నా... నన్ను స్కూల్‌ మార్పించు.

నాన్న: ఏ.. ఎందుకు టింకూ...?

టింకు: స్కూల్‌ ఇంటర్‌నెట్‌ వైఫై పాస్‌వర్డ్‌ ఇవ్వడం కుదరదని మా ప్రిన్సిపల్‌ అంటున్నారు.

నాన్న: ఆఁ!!


దటీజ్‌ చింటూ..!

టీచర్‌: చింటూ ఒక రైమ్‌ చెప్పు?

చింటు: చిట్టి కరోనమ్మా..  చైనా కొట్టిందా? ఇండియా  కొచ్చావా? వేవ్‌లు తెచ్చావా? కేసులు పెంచావా? మా ఎగ్జామ్స్‌ అన్నీ గుటుక్కున మింగావా?.. మళ్లీ ఎప్పుడు వస్తావు.. మాకు మరిన్ని సెలవులు ఎప్పుడు తెస్తావు?  చిట్టి కరోనమ్మా.. 

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని