నవ్వుల్.. నవ్వుల్..!
ఏంటి చింటూ.. నీ బర్త్‌డేనా.. అందరికీ చాక్లెట్లు పంచుతున్నావు....
ఆనంద పంపకం!
టీచర్: ఏంటి చింటూ.. నీ బర్త్‌డేనా.. అందరికీ చాక్లెట్లు పంచుతున్నావు.
చింటు: లేదు టీచర్...
టీచర్: మరి?
చింటు: కరోనా కేసులు పెరుగుతున్నాయట కదా.. స్కూళ్లకు ఇక సెలవులు ఇస్తారన్న ఆనందంలో పంచుతున్నా టీచర్.
టీచర్: ఆఁ!!
నేను.. మా నాన్నను!
తరుణ్: హలో.. ఆదిత్యా మోడల్ స్కూలా అండీ?
టీచర్: అవును..
తరుణ్: ఈ రోజు తరుణ్ స్కూలుకు రాడండి. వాడికి జ్వరం వచ్చిందండి.
టీచర్: ఇంతకీ మీరెవరు?
తరుణ్: నేను మా నాన్నను మాట్లాడుతున్నా.. (అయ్యో విషయం బయటపడిందని తరుణ్ నాలుక కరుచుకుని, ఫోన్ కట్ చేస్తాడు)
టీచర్: ఆఁ!!
అది ఏంటో తెలుసా!
కిట్టు: టింకూ... కొన్ని సంవత్సరాలుగా ఏం వైరల్ అవుతోందో తెలుసా?
టింకు: ఏం అవుతోంది టింకూ?
కిట్టు: కరోనా వైరస్సే వైరల్ అవుతోంది కిట్టూ...
కిట్టు: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!