నవ్వుల్.. నవ్వుల్..
అవీ టేబుల్సే కదా!
టీచర్ : రవీ.. టేబుల్స్ తెలుసా నీకు..?
రవి : తెలుసు టీచర్..
టీచర్ : అయితే.. వరసగా, గబగబా చెప్పు చూద్దాం..
రవి : డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, స్టడీ టేబుల్..
టీచర్ : ఆ..!!
అంతా తూచ్...
టీచర్ : పిల్లలూ, ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీరు ఎలాంటి పరీక్షల్లోనైనా సులభంగా పాస్ అయిపోతారు..
పింకీ : అదేంటో త్వరగా చెప్పేయండి టీచర్..
టీచర్ : చెప్పేస్తున్నా మరి!
రింకీ : కచ్చితంగా చేస్తాం టీచర్.. మీరు చెప్పండి ముందు..
టీచర్ : పుస్తకం తీసుకొని చదువుకోవడం..
కారణం అదా...
మావయ్య : రాజూ.. రైళ్లు వెళ్లేటప్పుడు గేట్లు ఎందుకు వేస్తారు?
రాజు : గేట్లకు రెండువైపులా నిలిచి ఉండే వాహనాల మీదకు రాకుండా మావయ్యా..
మావయ్య : ఆ..!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: మనం ఎందుకు అలా ఆలోచించడం లేదు?: కేటీఆర్
-
General News
Andhra News: కిరండోల్-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
World News
iCET: అవన్నీ జరిగేవి కావులే.. భారత్-అమెరికా ఒప్పందంపై చైనా వాఖ్యలు
-
Politics News
Perni Nani: ట్యాపింగ్ జరిగితే మాత్రం ఏమవుతుంది?: పేర్ని నాని
-
India News
Vande Metro: ఊళ్ల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
-
Movies News
Kadambari Kiran: నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె వివాహం.. హాజరైన సినీ తారలు