నవ్వుల్.. నవ్వుల్..!
దటీజ్ టింకూ!
టీచర్: మీ ఇంట్లో నాలుగు యాపిల్స్ ఉన్నాయనుకో...
టింకు: ఆ సమయంలో నేను ఇంట్లో ఉన్నానా టీచర్.
టీచర్: ఆఁ.. ఉన్నావే అనుకో..
టింకు: అయితే అప్పుడిక మా ఇంట్లో నాలుగు యాపిల్స్ ఉండే ప్రసక్తే లేదు టీచర్.
టీచర్: ఆఁ!!
బామ్మ చెప్పిందని..!
టీచర్: ఏంటి వర్షిత్ ఈ మధ్య నువ్వు తెగ అల్లరి చేస్తున్నావు. అందరినీ కొడుతున్నావు. హోం వర్క్‌లూ చేయడం లేదు. మొన్నటి వరకు గుడ్బాయ్లానే ఉన్నావు కదా.. ఇప్పుడేంటి ఇలా తయారయ్యావు?
వర్షిత్: మా బామ్మ చెప్పింది టీచర్.
టీచర్: మీ బామ్మ చెప్పిందా.. ఏం చెప్పింది వర్షిత్?
వర్షిత్: ఈ లోకంలో మంచివాళ్లకే అన్ని కష్టాలు వస్తాయి.. అని బామ్మ, మా అమ్మతో చెప్పింది. నాకు కష్టాలంటే ఇష్టం లేదు టీచర్. అవి నాకు రాకుండా ఉండాలంటే నేను గుడ్‌బాయ్‌గా ఉండొద్దు కదా.. అందుకే ఇలా చేస్తున్నా టీచర్.
టీచర్: ఆఁ!!
అదన్నమాట అసలు సంగతి!
పావని: మా కోడి ‘భౌ.. భౌ’ అంటుంది తెలుసా?
శ్రావణి: వావ్.. అవునా.. నిజమా! అదెలా?
పావని: మా కుక్కకు నేను కోడి అని పేరు పెట్టా మరి.
శ్రావణి: ఆఁ!!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
PC Health Checkup: కంప్యూటర్/ల్యాప్‌టాప్ హెల్త్ చెకప్.. ఇలా చేయండి!
-
Sports News
Virat Kohli: ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తాం: గంగూలీ
-
World News
Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!
-
Movies News
Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
-
Sports News
Football : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌పై ఫిఫా సస్పెన్షన్ వేటు
-
India News
India Corona: గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. ఎన్నొచ్చాయంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!
- చాటింగ్ చేసిన చీటింగ్.. ప్రియుడిని ‘బాంబర్’గా అభివర్ణించిన ప్రియురాలు
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!