నవ్వుల్.. నవ్వుల్.!
టీచర్ : రాకీ.. నీకు తెలిసినంతవరకు అంకెలను వరసలో చెప్పు?
ఉన్నవవే మరి!
టీచర్ : రాకీ.. నీకు తెలిసినంతవరకు అంకెలను వరసలో చెప్పు?
రాకీ : 3, 6, 9, 12..
టీచర్ : అదేంటీ.. మధ్యలోవి ఎందుకు వదిలేశావు?
రాకీ : మా గడియారంలో అవే ఉన్నాయి టీచర్..
టీచర్ : ఆ..!!
ముందుచూపు
టీచర్ : రమ్యా.. ఏంటి క్లాసులో అందరికీ స్వీట్లు పంచుతున్నావు?
రమ్య : వచ్చే నెలలో నా పుట్టినరోజు ఉంది టీచర్..
టీచర్ : అయితే, ఇప్పుడే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నావు మరి?
రమ్య : కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా టీచర్.. బడులు మూసేసి మళ్లీ ఆన్లైన్ క్లాసులు పెడతారేమోననీ..
టీచర్ : ఆ..!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం