ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Published : 29 Jun 2022 01:06 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం

1. తినడానికే దాన్ని కొంటారు కానీ తినరు. ఏమిటది?
2. రెక్కలుంటాయి కానీ పక్షి కాదు.. గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు.. అదేంటో?
3. చిటపట చినుకులు.. చిటారు చినుకులు.. ఎంతరాలినా చప్పుడు కావు. ఏమిటవి?


నేనెవర్ని?

నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘చెమ్మ’లో ఉంటాను. ‘బొమ్మ’లో ఉండను. ‘రావి’లో ఉంటాను. ‘రాయి’లో ఉండను. ‘పోపు’లో ఉంటాను. ‘మోపు’లో ఉండను. ‘వేటు’లో ఉంటాను. ‘వేట’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?






నేను గీసిన బొమ్మ


జవాబులు :

అక్షరాల పట్టిక: PHOTOGRAPHER

ఏది భిన్నం: 3

బొమ్మల్లో ఏముందో : 1.గాలిపటం 2.పటికబెల్లం 3.ముల్లంగి 4.గిటార్‌ 5.టార్చిలైటు

అక్కడా.. ఇక్కడా.. : 1.కల 2.మార్కు 3.లయ 4.కారం 5.ఖండం 6.తెర

చెప్పుకోండి చూద్దాం : 1.కంచం 2.ఫ్యాన్‌ 3.కన్నీళ్లు

నేనెవర్ని: చెవిపోటు

ఆ ఒక్కటి ఏది : కోకిల (సొంతంగా గూడు కట్టుకోలేనిది)



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు