నవ్వుల్.. నవ్వుల్..!
అదే మ్యాజిక్కు..
లల్లి : మావయ్యా మావయ్యా.. నేను ఓ మ్యాజిక్ నేర్చుకున్నా..
మావయ్య : ఏంటది?
లల్లి : మనుషుల్ని లక్షాధికారులుగా మార్చేయడం..
మావయ్య : అవునా.. అయితే, మొట్టమొదటిగా నన్ను లక్షాధికారిని చేసేయవా లల్లీ..
లల్లి : నిన్ను లక్షాధికారిని చేయాలంటే.. అంతకంటే ముందు నువ్వు కోటీశ్వరుడివి కావాలి మావయ్యా..
మావయ్య : ఆ..!!
సరిపోయారిద్దరూ!
అన్న : ఏరా చంటీ.. బచ్చలికూర తీసుకొని రమ్మంటే చుక్కకూర తెచ్చావేంటి?
చంటి : అవునా..
అన్న : నీకు బచ్చలికూరకూ, చుక్క కూరకూ తేడా తెలియదా.. ఇక లాభం లేదు, నిన్ను సాయంత్రం ట్యూషన్‌లో జాయిన్ చేయాల్సిందే..
చంటి : సరే అన్నయ్యా.. పద ఇద్దరం కలిసి ట్యూషన్‌లో చేరదాం..
అన్న : నేను ఎందుకు?
చంటి : ఇది మెంతికూర అంటా.. ఇందాకే అమ్మ చెప్పి వెళ్లింది..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు