నవ్వులే నవ్వులు!

ఉమేష్‌! మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పడు మొదలై, ఎప్పుడు ముగిసింది?

Published : 19 Jul 2022 01:06 IST

నిజమే మరి!

టీచర్‌: ఉమేష్‌! మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పడు మొదలై, ఎప్పుడు ముగిసింది?
ఉమేష్‌: చరిత్ర పుస్తకంలో 16వ పేజీలో ప్రారంభమై, 17 పేజీలో ముగిసింది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

అవునా..!

టీచర్‌:  తరుణ్‌.. నువ్వు హోం వర్క్‌ చేయడం లేదు ఎందుకు?
తరుణ్‌: నేనుండేది హాస్టల్‌లో టీచర్‌. అందుకే హోం వర్క్‌ చేయడం లేదు.
టీచర్‌:  ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని