Published : 04 Sep 2022 00:19 IST

నవ్వుల్‌...! నవ్వుల్‌...!

భలే భలే..!

టీచర్‌ : టిల్లూ.. కరాటే అంటే ఏంటో తెలుసా?
టిల్లు : తెలుసు టీచర్‌.. చాలా వేగంగా చేసే డ్యాన్స్‌నే కరాటే అంటారు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

లాజిక్కే కదా..

బిట్టు : మిట్టూ.. నువ్వు మీ అమ్మలా ఉంటావా.. నాన్నలాగానా?  
మిట్టు : చిన్నప్పుడేమో అమ్మ పోలిక. పెద్దయ్యాక నాన్న పోలిక..

బిట్టు : అదేంటి?
మిట్టు : చిన్నప్పుడు మీసాలు రావు కాబట్టి అమ్మ పోలిక.. పెద్దయ్యాక మీసం, గడ్డం వస్తుంది కాబట్టి నాన్న పోలిక..

బిట్టు : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని