Published : 09 Sep 2022 00:44 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: చంటీ... టీచర్లు చెప్పేవి ఒకటి.. పాటించేవి మరోలా ఉంటాయి తెలుసా?

చంటి: అవునా.. ఎలా?

బంటి:పిల్లలు అందరూ సమానమే.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు అంటారు. పరీక్షలు పెట్టి, మార్కుల పేరుతో మనల్ని మళ్లీ గ్రేడ్‌లుగా విడగొట్టేదీ వీళ్లే కదా!

చంటి: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు