Published : 04 Oct 2022 00:40 IST

నవ్వుల్‌...! నవ్వుల్‌...!

వచ్చిందమ్మా సైంటిస్టు..

పింకి : టీచర్‌ టీచర్‌.. చేపల గురించి నేనో విషయం కనిపెట్టానోచ్‌..
టీచర్‌ : అవునా పింకీ.. ఏంటది?
పింకి : అన్ని చేపల బతుకూ నీళ్ల పాలే..
టీచర్‌ : ఆ..!!

భలే సమాధానం!

చంటి : బంటీ.. నిన్నటి ఇంటర్వ్యూలో కూడా మీ బాబాయికి జాబ్‌ రాలేదంట కదా..?
బంటి : అవును చంటీ..
చంటి : ఇంతకీ ఇంటర్వ్యూలో ఏం అడిగారట.?
బంటి : వాళ్ల దగ్గర పెద్దగా పనులేమీ లేవని చెప్పారట..
చంటి : దానికి మీ బాబాయి ఏం చెప్పాడట?
బంటి : నేను కూడా పెద్దగా పనిచేసే మనిషని కాదులెండి.. అన్నాడట.
చంటి : ఆ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని