నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌ : పిల్లలూ.. చింటూని చూడండి.. ఇంకా ఎంత చక్కగా మాస్కు పెట్టుకొని స్కూల్‌కి వస్తున్నాడో..!

Published : 08 Oct 2022 00:11 IST


భలే ఉపాయం

టీచర్‌ : పిల్లలూ.. చింటూని చూడండి.. ఇంకా ఎంత చక్కగా మాస్కు పెట్టుకొని స్కూల్‌కి వస్తున్నాడో..!
పవన్‌ : అది రక్షణ కోసం కాదు టీచర్‌.. క్లాసులో చాక్లెట్లు తిన్నా, మీకు కనిపించదని..
టీచర్‌ : ఆ..!

అబ్బో.. అలాగా..

అంకుల్‌ : పాపా.. నేనో పని మీద ఈ ఊరికి వచ్చాను. ఇక్కడ ఎవరైనా గొప్పవాళ్లు జన్మించారా?
రాధ : లేదు అంకుల్‌.. నాకు తెలిసి అందరూ చిన్నపిల్లలే జన్మించారు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని