నవ్వుల్‌...! నవ్వుల్‌...!

అమ్మా.. నువ్వు ఇంకోసారి ఆ వీధి చివరి దుకాణంలో పాలు తీసుకురాకమ్మా..

Published : 11 Oct 2022 00:09 IST

నా తప్పేం లేదు..

పంకజ్‌ : అమ్మా.. నువ్వు ఇంకోసారి ఆ వీధి చివరి దుకాణంలో పాలు తీసుకురాకమ్మా..
అమ్మ : ఇప్పుడేమైంది రా.. విరిగిపోయాయా?
పంకజ్‌ : కాదు.. నేను చూస్తుండగానే పాలన్నీ పొంగిపోయాయమ్మా..
అమ్మ : ఆ..!!

భోజన ప్రియుడు మరి..

బిట్టు : కిట్టూ.. మీ మావయ్యేంటి.. దూరపు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కూడా చుట్టుపక్కల వాళ్లందరినీ తీసుకెళ్తుంటారు?
కిట్టు : మరేం లేదు బిట్టూ.. వాళ్ల బంధువుల ఇళ్లలో ఏవైనా ఫంక్షన్లు జరిగితే, తనను కూడా పిలుస్తారనే ఆశ..
బిట్టు : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని