Published : 12 Oct 2022 00:06 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అదీ ఒక కళే..

టీచర్‌ : కిట్టూ.. నీకు అసలు చదవడం వచ్చా?
కిట్టు : నాకు చదవకపోవడం కూడా వచ్చు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

భలే భలే..

పింకి : అంకుల్‌ అంకుల్‌.. మా ఇంట్లో నిన్న దొంగతనం జరిగింది. ఈ బీరువా నుంచే నగలు ఎత్తుకెళ్లారు..
పోలీసు : అలాగా.. ఇంట్లోంచి బయటకు వెళ్లే తలుపులన్నీ మూసే ఉంచారా?

పింకి : మెయిన్‌ గేట్‌ తప్ప అన్నీ మూసే ఉన్నాయి అంకుల్‌..
పోలీసు : మరి, ఆ మెయిన్‌ గేట్‌ ఎందుకు వేయలేదు?

పింకి : అది బయటకు వెళ్లేది కాదు అంకుల్‌.. లోపలికి వచ్చేది..
పోలీసు : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని