నవ్వుల్‌...! నవ్వుల్‌...!

మిట్టు : బిట్టూ.. మొన్న దసరా సేల్‌లో ఫోన్స్‌ కొన్నావట.. నిజమేనా?

Published : 18 Oct 2022 01:13 IST

పంచ్‌ పడింది..

మిట్టు : బిట్టూ.. మొన్న దసరా సేల్‌లో ఫోన్స్‌ కొన్నావట.. నిజమేనా?

బిట్టు : అవును మిట్టూ.. ఆఫర్‌లో తక్కువకు వస్తుంటే కొన్నాను.

మిట్టు : ఇంతకీ ఏం ఫోన్స్‌ కొన్నావేంటి?

బిట్టు : ఇయర్‌ ఫోన్స్‌..

మిట్టు : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని