Published : 22 Oct 2022 00:09 IST

నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టార్చిలైటన్నమాట..

టీచర్‌ : చంటీ.. భారీ వర్షం వచ్చేటప్పుడు ఉరుములు, మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా?
చంటి : తెలుసు టీచర్‌..
టీచర్‌ : వెరీగుడ్‌.. ఎందుకో చెప్పు?
చంటి : భూమి మొత్తం తడిచిందో లేదోనని చూసేందుకు టీచర్‌..  
టీచర్‌ : ఆ..!!

చాలా అన్యాయం మరి!

టీచర్‌ : పిల్లలూ.. బాగా చదువుకుంటేనే, పెద్దయ్యాక మంచి మంచి ఉద్యోగాలొస్తాయి..
కిట్టు : ఎప్పుడో పెద్దయ్యాక వచ్చే ఉద్యోగాల కోసం, చిన్నప్పటి నుంచే చదువు పేరిట మమ్మల్ని ఇలా హింసించడం న్యాయమా టీచర్‌..!!

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని