నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టీచర్‌: చింటూ.. నువ్వు హోం వర్క్‌ ఎందుకు చేయడం లేదు?

Published : 26 Oct 2022 00:04 IST

ఇవేం తెలివితేటలు!

టీచర్‌: చింటూ.. నువ్వు హోం వర్క్‌ ఎందుకు చేయడం లేదు?
చింటు: నాకింకా 14 సంవత్సరాలు నిండలేదు టీచర్‌.

టీచర్‌: హోం వర్క్‌కూ, నీ వయసుకు ఉన్న సంబంధం ఏంటి?
చింటు: 14 సంవత్సరాలు నిండని పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యానేరం టీచర్‌. హోం వర్క్‌లో కూడా వర్క్‌ ఉంది మరి!

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని