Published : 30 Oct 2022 00:04 IST

నవ్వుల్‌... నవ్వుల్‌...!

భలే టెక్నిక్‌..

కిట్టు : మిట్టూ.. నేను రోజూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నా..
మిట్టు : అవునా.. నేనైతే తొమ్మిదింటికల్లా నిద్రపోతా తెలుసా..!

కిట్టు : అంత త్వరగా నిద్ర ఎలా వస్తుంది నీకు?
మిట్టు : ఏముంది.. చాలా సింపుల్‌. బ్యాగులోంచి పుస్తకాలు తీసి చదవడం ప్రారంభిస్తా.. చిటికెలో నిద్ర వచ్చేస్తుంది.. 

కిట్టు : ఆ..!!

ముందుచూపు మరి..

అంకుల్‌ : కమల్‌.. డాబా పైన ఎండలో నిల్చొని ఒకటే వణుకుతున్నావేంటి?
కమల్‌ : మరేం లేదంకుల్‌.. చలికాలం వచ్చేసింది కదా..

అంకుల్‌ : ఆ అయితే?
కమల్‌ : వణకడం ప్రాక్టీస్‌ చేస్తున్నా..

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు