నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అంకుల్‌ : చింటూ.. నీకు ఎప్పుడూ సున్నా మార్కులే వస్తాయేంటి?

Published : 14 Feb 2023 00:54 IST

ఎంతమంచివాడవురా..

అంకుల్‌ : చింటూ.. నీకు ఎప్పుడూ సున్నా మార్కులే వస్తాయేంటి?
చింటు : మరేం లేదంకుల్‌.. మా తరగతిలో 1 నుంచి 100 వరకు అంకెల్ని అందరూ పంచుకుంటారు. చివరకు నాకు  మిగిలేది సున్నా ఒక్కటే..
అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని