నవ్వుల్‌.. నవ్వుల్‌..!

పెద్ద సందేహమే..టీచర్‌ : పిల్లలూ.. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి..

Published : 18 Feb 2023 00:08 IST

పెద్ద సందేహమే..
టీచర్‌ : పిల్లలూ.. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి..
పింకి : టీచర్‌ టీచర్‌.. నాకో డౌట్‌ ఉంది?
టీచర్‌ : ఏంటమ్మా..?
పింకి : పెద్ద ఏ, బీ, సీ, డీలకంటే చిన్న ఏ, బీ, సీ, డీలు ఎన్ని సంవత్సరాలు చిన్నవి టీచర్‌..
టీచర్‌ : ఆ..!!
భలే.. భలే..
టీచర్‌ : బబ్లూ.. సరిగ్గా సగభాగం కుక్కలాగా ఉండేదేంటి?
బబ్లూ : మిగతా సగభాగం టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని