నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అమ్మ : హరీ.. ఏంటి ఒకటే రాస్తున్నావు?, హరి : మరేం లేదమ్మా.. అ, ఆలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది.

Published : 21 Feb 2023 00:04 IST

శాస్త్రవేత్త మరి..

అమ్మ : హరీ.. ఏంటి ఒకటే రాస్తున్నావు?
హరి : మరేం లేదమ్మా.. అ, ఆలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది..
అమ్మ : ఆ.. అయితే.?
హరి : సులభంగా గుర్తుండే కొత్త అ, ఆలు కనిపెడుతున్నానమ్మా..
అమ్మ : ఆ..!!

నిజమే సుమీ!

టీచర్‌: అరటిపండు గురించి నీకు తెలిసింది చెప్పు కిట్టూ.
కిట్టు: తింటే బలపడతాం... తొక్కితే జారిపడతాం టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని