నవ్వుల్‌.. నవ్వుల్‌.!

టీచర్‌ : చింటూ.. నువ్వు రోజూ హోంవర్క్‌ చేయడం లేదేంటి?

Published : 03 Mar 2023 00:08 IST

అదీ సంగతి..

టీచర్‌ : చింటూ.. నువ్వు రోజూ హోంవర్క్‌ చేయడం లేదేంటి?
చింటు : నేను ఉండేది హాస్టల్లో టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

ఫస్టు మరి..

కిట్టు : అమ్మా.. నేను ఫస్టొచ్చాను తెలుసా..
అమ్మ : నువ్వు నా బంగారు కొండవి.. ఎంత తెలివైన వాడివో.. ఇంతకీ ఎందులో?
కిట్టు : గంట కొట్టగానే తరగతి గదిలోంచి బయటకు పరుగెత్తి రావడంలోనమ్మా..
అమ్మ : ఆ..!!

మా.శ్రీ.రాజు, పాల్వంచ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని