నవ్వుల్‌.. నవ్వుల్‌..!

కరెక్టే కదా!

Updated : 27 Aug 2023 18:34 IST

కరెక్టే కదా!

టీచర్‌: టింకూ.. ఆంగ్ల అక్షరం ‘ఈ’తో మొదలయ్యే ఒక జంతువు పేరు చెప్పు?
టింకు: ఎలిఫెంట్‌ టీచర్‌..
టీచర్‌: వెరీగుడ్‌.. ఇప్పుడు ‘ఎం’తో మొదలయ్యే జంతువు పేరు చెప్పు?
టింకు: ‘మదర్‌ ఎలిఫెంట్‌’ టీచర్‌..
టీచర్‌: ఆఁ..!

అంతే.. సింపుల్‌..

బామ్మ : రమా.. ఏదైనా చిన్న గీతను పెద్ద గీతగా ఎలా చేస్తావు?
రమ : సింపుల్‌ బామ్మా.. అదే చిన్న గీతను మనకు ఎంత పెద్దగా కావాలో అంతవరకూ పెంచుకుంటే సరి..
బామ్మ : ఆ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని