నవ్వుల్.. నవ్వుల్.!
టీచర్ : కిట్టూ.. పరీక్షల కోసం చదువుకొమ్మని చెబితే.. ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నావేంటి?
దటీజ్ కిట్టూ!
టీచర్ : కిట్టూ.. పరీక్షల కోసం చదువుకొమ్మని చెబితే.. ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నావేంటి?
కిట్టు : మరేం లేదు టీచర్.. వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఇస్తారోనని..!
టీచర్ : ఇంతకీ సెలవుల్లో ఏం చేద్దామనుకుంటున్నావు?
కిట్టు : అల్లరి చేద్దామనుకుంటున్నా టీచర్..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gender discrimination in AI: ఏఐలోనూ లింగవివక్ష!
-
Paris: పారిస్లో నరకం చూపిస్తున్న నల్లులు
-
బిహార్ సీఎం కాన్వాయ్ కోసం.. పసిబిడ్డతో గంటసేపు ఆగిన అంబులెన్స్
-
World Culture Festival: రెండో రోజు ఉత్సాహంగా యోగా, మెడిటేషన్
-
America: అమెరికాకు తొలగిన షట్డౌన్ ముప్పు
-
Oscar winner Pinky: ‘ఆస్కార్ విజేత’ పింకీ.. ఇపుడు నవ్వటం లేదు!