నవ్వుల్‌.. నవ్వుల్‌.!

భలే.. భలే..టీచర్‌ : లిల్లీ.. నీకు అక్షరాల గురించి ఏం తెలుసో చెప్పు?

Updated : 29 Apr 2023 03:53 IST

భలే.. భలే..
టీచర్‌ : లిల్లీ.. నీకు అక్షరాల గురించి ఏం తెలుసో చెప్పు?
లిల్లి : వంకరటింకర గీతలనే అక్షరాలు అంటారు టీచర్‌..

టీచర్‌ : ఆ..!
తప్పుకాదు మరి!
టీచర్‌ :
పిల్లలూ.. మీకు మీ మాతృభాష ఏంటో తెలుసా?
కిరణ్‌ : తెలుసు టీచర్‌..

టీచర్‌ : వెరీగుడ్‌.. ఏంటో చెప్పు?
కిరణ్‌ : మా అందరిదైతే తెలుగు టీచర్‌.. మా చెల్లిది మాత్రం ఉంగా.. ఉంగా..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని