నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Published : 13 May 2023 00:35 IST

అంతేనా..?

టీచర్‌ : చింటూ.. చిరుత పులికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటో తెలుసా?
చింటు : తెలుసు టీచర్‌..
టీచర్‌ : ఏంటో చెప్పు?
చింటు : దానికున్న చారల వల్ల ఎక్కడ దాక్కున్నా, క్షణాల్లో తెలిసిపోతుంది టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని