నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 16 May 2023 05:42 IST

పెద్ద శాస్త్రవేత్త మరి!

లహరి : మావయ్యా.. మావయ్యా.. ఈ సెలవుల్లో నేనో విషయం కనిపెట్టాను..

మావయ్య : వెరీగుడ్‌.. ఏంటమ్మా అది?

లహరి :10 + 10, 11 + 11.. రెండింటికి ఒకటే సమాధానం మావయ్యా..

మావయ్య : అదెలా సాధ్యం?

లహరి : 10 + 10 ఎంత?

మావయ్య :ఇరవై..

లహరి : 11 + 11 ఎంత?

మావయ్య : ఇరవై రెండు కదా!

లహరి : మరి అదే కదా.. నేను చెప్పింది. రెండింటిలోనూ ఇరవై ఉందిగా...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని