నవ్వుల్.. నవ్వుల్.!
పెద్ద సమస్యే..
గిరి : డాక్టర్ అంకుల్.. డాక్టర్ అంకుల్..
డాక్టర్ : హాయ్ గిరీ.. ఏంటి ఇలా వచ్చావు?
గిరి :నాకేదో అయినట్టుంది అంకుల్..
డాక్టర్ : ఏమైందో చెప్పు ముందు..
గిరి :చలికాలంలో ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తోంది.. సెలవుల్లోనేమో బడి గుర్తుకొస్తోంది..
శాస్త్రవేత్త మరి..
అంకుల్ : రామూ.. ఈ సెలవుల్లో ఏం చేస్తున్నావు?
రాము : మరేం లేదు అంకుల్.. తెలుగు అక్షరాలపైన పరిశోధన చేస్తున్నా..
అంకుల్ : అబ్బో.. ఏం కనిపెట్టావు మరి?
రాము : ‘అ’ విరిగిపోతే ‘ల’ అవుతుంది.. ‘ష’ తోక కోస్తే ‘ప’ అవుతుంది.. ‘లు’కు మేకు కొడితే ‘ట’ అవుతుంది..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gender discrimination in AI: ఏఐలోనూ లింగవివక్ష!
-
Paris: పారిస్లో నరకం చూపిస్తున్న నల్లులు
-
బిహార్ సీఎం కాన్వాయ్ కోసం.. పసిబిడ్డతో గంటసేపు ఆగిన అంబులెన్స్
-
World Culture Festival: రెండో రోజు ఉత్సాహంగా యోగా, మెడిటేషన్
-
America: అమెరికాకు తొలగిన షట్డౌన్ ముప్పు
-
Oscar winner Pinky: ‘ఆస్కార్ విజేత’ పింకీ.. ఇపుడు నవ్వటం లేదు!