నవ్వుల్.. నవ్వుల్...!
చూశాకే చెబుతున్నా...బంటి: అమ్మా నువ్వు నాటిన గులాబి మొక్కకు వేర్లు రావడం లేదు.
చూశాకే చెబుతున్నా...
బంటి: అమ్మా నువ్వు నాటిన గులాబి మొక్కకు వేర్లు రావడం లేదు.
అమ్మ: అవునా! అయినా ఈ విషయం నీకెలా తెలుసు?
బంటి: నేను రోజూ మొక్కను కుండీలోంచి తీసి, మళ్లీ నాటుతున్నా.
అమ్మ: ఆఁ!!
భలే డౌటనుమానం!
టీచర్: పాఠం చెప్పడం పూర్తైంది పిల్లలూ! మీకేమైనా అనుమానాలు ఉంటే అడగండి.
రాకేష్: టీచర్... ఇంతకీ మీరు ఏ సబ్జెక్టు చెప్పారు ఇప్పుడు?
టీచర్: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Gautham Menon: ‘లియో’.. మైండ్ బ్లోయింగ్ మూవీ: గౌతమ్ మేనన్
-
glasgow: ఖలిస్థానీల తీరును ఖండించిన గ్లాస్గో గురుద్వారా..!
-
GPS Spoofing: దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
-
Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు గుడ్న్యూస్.. ఇకపై వారూ పీఆర్సీ పరిధిలోకి..