నవ్వుల్‌... నవ్వుల్‌..!

Published : 07 Jun 2023 00:43 IST

నిజమే మరి..

బాలు : అమ్మా అమ్మా.. ఈ వేసవి వల్ల నాకో పని తప్పిందమ్మా..

అమ్మ : ఏంటది?

బాలు : స్నానం చేశాక తుడుచుకోవాల్సిన అవసరం లేకుండానే క్షణాల్లో ఒళ్లు ఆరిపోతుంది..

అమ్మ : ఆ..!!

భలే పరీక్ష..

లహరి : హరీ.. ఈ సెలవుల్లో ఏం చేశావు?

హరి : నా అల్లరితో మా అమ్మ ఓపిక ఎంత ఉందోనని పరీక్షించా..

లహరి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని