నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బిట్టూ.. ఎందుకు చెల్లిని ఏడిపిస్తున్నావు?

Published : 19 Jun 2024 00:23 IST

అందుకే అమ్మా..!

అమ్మ: బిట్టూ.. ఎందుకు చెల్లిని ఏడిపిస్తున్నావు?

బిట్టు: నువ్వే కదమ్మా.. చెల్లిని జాగ్రత్తగా చూసుకోమన్నావు.. అందుకే తన పళ్లు పాడవ్వకూడదని, చెల్లికి ఇచ్చిన చాక్లెట్‌ కూడా నేనే తినేశా. దానికే ఏడ్చేస్తుంది! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని