నవ్వుల్‌.. నవ్వుల్‌...

నవ్వుల్‌.. నవ్వుల్‌...

Published : 22 Jun 2024 00:02 IST

అంతేగా.. అంతేగా...!

బంటి: చంటీ నీకు ఒకటి తెలుసా?
చంటి: ఆ తెలుసు.. రెండుకు ముందు వచ్చేదేగా!

తప్పక పాటించాల్సిందే!

టీచర్‌: సమయపాలన అంటే ఏంటి?
టింకు: స్కూళ్లో ఆఖరి బెల్‌ కొట్టగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి పరిగెత్తుకెళ్లడాన్నే సమయపాలన అంటారు టీచర్‌.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని