నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చంటీ.. టైం ఎంత అవుతుందో చూసి చెప్పు!

Published : 27 Jun 2024 01:16 IST

అంతే కదా..!

నాన్న: చంటీ.. టైం ఎంత అవుతుందో చూసి చెప్పు!
చంటి: నా వాచీ పని చేయడం లేదు నాన్నా..!
నాన్న: అయితే గోడ గడియారంలో చూసి చెప్పు.
చంటి: నాకు అందులో తెలియదు నాన్నా..!
నాన్న: కనీసం పెద్ద ముళ్లు, చిన్న ముళ్లు ఎక్కడెక్కడున్నాయో చూసి చెప్పు.
చంటి: రెండూ గడియారంలోనే ఉన్నాయి నాన్నా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని