డబ్ల్యూటీఓ అంటే?

ప్రపంచ నారికేళ దినోత్సవం ఏరోజు? శాస్త్రవేత్త సతీష్‌ ధావన్‌ పుట్టిన చోటు?...

Updated : 22 Aug 2022 16:52 IST

డబ్ల్యూటీఓ అంటే?

1. ప్రపంచ నారికేళ దినోత్సవం ఏరోజు?

2. శాస్త్రవేత్త సతీష్‌ ధావన్‌ పుట్టిన చోటు?

3. డబ్ల్యూటీఓ(wto) అంటే ఏంటి?


- లక్ష్మణరావు, కొత్తపేట, శ్రీకాకుళం జిల్లా

నీడేది?

కింది బొమ్మ నీడను పట్టు కోండి

జవాబులు

 స్కూల్‌సవాల్‌: 1.సెప్టెంబరు2 2.శ్రీనగర్‌ 3.వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నీడేది: 1


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని