అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది.

Updated : 28 Jun 2021 06:27 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

పుట్టేటప్పుడు కొమ్ములుంటాయి. కానీ రాక్షసుణ్ని కాను; పెరిగేకొద్దీ గుండ్రమవుతాను. కానీ గోళాన్ని కాను; ఎప్పుడూ తిరుగుతుంటాను. కానీ గడియారాన్ని కాను; ఇంతకూ నేనెవర్ని?


ఒకే ఒక అక్షరం!

ఖాళీగా ఉన్న రెండేసి గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి. ఓ సారి ప్రయత్నించండి.  


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


దారేది?

పింకీ బయటకు వెళ్లాలనుకుంటోంది. ప్చ్‌..! కానీ వర్షం పడుతోంది. తనకిప్పుడు గొడుగు కావాలి. కానీ అది ఎక్కడుందో తెలియడం లేదు. మీరేమైనా సాయం చేస్తారా?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

ant, bee, chicken, elephant, frog, jellyfish, lion, tiger, anteater, bull, cow, dog, fox, shark, horse


నేను గీసిన బొమ్మ

జి.గిరివర్‌ సాయి, అయిదో తరగతి, పుంగనూర్‌, చిత్తూరు





జవాబులు

అక్షరాల చెట్టు: HANDKERCHIEF

ఒకే ఒక అక్షరం: 1.ప్పు 2.నీ 3.తూ 4.కు 5.మం

అది ఏది?: 2

నేనెవర్ని?: చందమామ

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని