చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.  

Updated : 25 Jul 2021 01:15 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.  


పదమా పద.. పద..!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓ సారి ప్రయత్నించి చూడండి.


వాక్యాల్లో
సంఖ్యలు

ఫ్రెండ్స్‌ ఈ వాక్యాల్లో సంఖ్యలు దాగున్నాయి. అవి దొరుకుతాయేమో ప్రయత్నించండి.


పదాల ఆట

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


ఏమిటి చెప్మా?

1.మనం రోజూ ఒక ప్రశ్నకు సమాధానం కరెక్టుగా చెబుతాం. కానీ ప్రతిసారీ జవాబే మారుతూ ఉంటుంది. ఇంతకీ ఏమిటా ప్రశ్న?
2.మీరు ‘అవును’ అని సమాధానం చెప్పలేని ప్రశ్న ఏది?



నేను గీసిన బొమ్మ


జవాబులు

చెప్పుకోండి చూద్దాం:: ATTACK 
పదమా పద.. పద..!: కలువ, చలువ, చలి, చెల్లి, చెలి, పిల్లి, మొహం, అహం, అల, అలక, శిల, లత, తల, కల, కవి, పాక, పాలు, పిల్లిమొగ్గలు, పిల్లిమొగ్గ, మొగ్గలు, మొగ్గ, పిడక, పిడకలు
కవలలేవి?: 1, 2
పదాల ఆట: 1.పులుపు 2.మలుపు 3.గెలుపు 4.సలుపు 5.నలుపు 6.పిలుపు
వాక్యాల్లో సంఖ్యలు  : 1.వంద  2.పది 3.లక్ష  4.కోటి
ఏమిటి చెప్మా?: 1.టైం ఎంతైంది? 2.నిద్రపోతున్నారా?

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని