సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 24 Aug 2021 05:49 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చదివేసి.. తిరగేసి..

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన

అక్షరాలను తిరగేసి తర్వాత రెండు గడుల్లో రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓ సారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.




నేను గీసిన బొమ్మ


జవాబులు

ఏది భిన్నం?: 2

చదివేసి.. తిరగేసి!: 1.మురా- రాము 2.కారా- రాకా 3.నీకు- కునీ 4.మీరా- రామీ 5.సంచి-చిసం

చెప్పుకోండి చూద్దాం: 1.మిలమిలా 2.గిలగిలా 3.చకచకా 4.వెక్కివెక్కి

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని