దారేది?

టిల్లు తన ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్లాలి. కానీ దారి తెలియడం లేదు. కాస్త తోవ చూపి సాయం చేయరూ..

Updated : 10 Oct 2021 01:37 IST

టిల్లు తన ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్లాలి. కానీ దారి తెలియడం లేదు. కాస్త తోవ చూపి సాయం చేయరూ..


అక్షరాల ఆట

నేస్తాలూ! ఈ పట్టికలో అడ్డంగా నిలువుగా ఐ మూలగా కొన్ని పదాలున్నాయి. అవి ఎక్కడున్నాయో గుర్తించండి.


పదమేంటి చెప్మా?

నేస్తాలూ! ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఇచ్చిన ఆధారాల్లోని పదాలను సరిగ్గా రాసి వాక్యాలను పూరించండి.


పద పరిమ‘ళం’

ఇచ్చిన ఆధారాలతో జవాబులు రాయగలరేమో ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవరు?

నేను ఏడక్షరాల పదాన్ని. 2,4,6 కలిపితే ఎరుపు అని అర్థం. అలాగే 4,5,6 కలిపితే ముగింపు అని, 7,4,5,6 కలిపితే పంపుట అనే అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?



నేనుగీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల ఆట: బ్యాటరీ, రిమోట్‌, కంప్యూటర్‌, వీడియో గేమ్స్‌, ఇంటర్నెట్‌, ఫోన్‌, లాప్‌టాప్‌, టాబ్‌, కీబోర్డ్‌, మౌస్‌, ఛార్జర్‌, కేబుల్‌, గేమ్స్‌

పదమేంటి చెప్మా?: 1.ఇ  2.డి  3.ఎ  4.బి  5.స

పద పరిమ‘ళం’: 1.సరళం 2.నారీకేళం 3.గరళం 4.విరాళం 5.ఖగోళం

కవలలేవి?: 3,4

నేనెవరు?: friends


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు