దారేది?
ఏ దారిలో నుంచి వెళితే తాను అటు వైపునకు వెళ్లగలదో పాపం ఈ బుజ్జి నత్తకు తెలియడం లేదు. మీరేమైనా దారి చూపి సాయం చేస్తారా!
జత ఏది?
ఇక్కడ ఓ పది చిత్రాలున్నాయి. ఇందులో ఓ అయిదు చిత్రాలకు మరో అయిదు చిత్రాలకు అనుబంధం ఉంది. ఏ చిత్రానికి ఏది జోడీ అవుతుందో జత పరచండి.
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
అభివృద్ధి, అతివృష్టి, అనావృష్టి, అద్భుత సృష్టి, సుబుద్ధి, బద్ధకం, అబద్ధం, బద్ధశత్రువులు, శత్రుసైన్యం, వానరసైన్యం, మన్యం, అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు, ధీరుడు, విజేత, కుంభవృష్టి, వృద్ధుడు, వాన, రారాజు
మా పేర్లు చెప్పుకోండి..
వాక్యాల్లో పేర్లు దాగున్నాయ్! కనిపెట్టండి చూద్దాం!
1. ఏమైందిరా..? జీడిపప్పు తెమ్మంటే అలా నిలబడి చూస్తావేం.
2. ఏదేమైనా సరే.. నువ్వు అలా అనకుండా ఉండాల్సింది.
3. ఏరా..! ముభావంగా కూర్చున్నావేంటి? ఏమైంది?
4. ఇప్పుడు ఏం అన్నామురా... రికార్డ్ పోగొట్టుకుంది నువ్వు..
5. అదిగో..! పిల్లి అక్కడే ఉంది. పాలు తాగేసుంటుంది.
అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
క్విజ్.. క్విజ్..
1. ఏ నగరంలో చెట్లు ఎక్కడం చట్టవిరుద్ధం?
2. ప్రపంచంలోకెల్లా ఖరీదైన పుచ్చకాయలు ఏ దేశంలో పండిస్తారు?
3. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఏ దేశంలో ఉంది?
4. ప్రపంచంలోనే మొట్టమొదటి పోస్టాఫీస్ ఎక్కడ ఉంది?
5. ఏ దేశంలో ఆ దేశ జనాభా కన్నా పందులే ఎక్కువగా ఉంటాయి?
6. ఆహారం లేకుండా 30 సంవత్సరాల పాటు జీవించగల జీవి ఏది?
గప్‌చుప్..!
ఇక్కడ వృత్తాల్లో ఆంగ్ల అక్షరాలున్నాయ్! కానీ అవి క్రమ పద్ధతిలో లేవు. వాటిని ఒక వరస క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో చెప్పుకోండి.
నేను గీసిన బొమ్మ
జవాబులు
దారేది?: B
జత ఏది?: 1 - D , 2 - C, 3 - A, 4 - F, 5 - G, 6 - B
మా పేర్లు చెప్పుకోండి..: 1.రాజీ 2.మైనా 3.రాము 4.మురారి 5.గోపి
అది ఏది?: 3
క్విజ్.. క్విజ్..: 1.ఓషావా 2.జపాన్ 3.అమెరికా 4.స్కాట్లాండ్ 5.డెన్మార్క్ 6.టార్డిగ్రేడ్స్
గప్‌చుప్..! : TEXTBOOK
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు
-
Politics News
Yamini Sharma: జగన్ ఇచ్చేది పావలా.. వసూలు చేసేది రూపాయి: యామినీశర్మ
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’