అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 10 Sep 2022 14:59 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

దీపావళి, టపాసులు, దీపాల కాంతులు, మతాబులు, చిచ్చుబుడ్డి, టపాకాయలు, మిఠాయిలు, వెలుగుల దివ్వె, అమావాస్య, పిండి వంటలు, దీపకాంతులు, సందడే సందడి, పండగ వాతావరణం, నరకాసుర వధ


చిత్రం చూసి.. చెప్పెయ్‌!

నేస్తాలూ.. ఇచ్చిన ఆధారాలను బట్టి పదమేంటో కనుక్కోండి చూద్దాం.


చెప్పుకోండి!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఇచ్చిన ఆధారాల్లో ఏ పదం ఎక్కడ సరిపోతుందో చూసి రాయండి.


జత చేద్దాం

ఇక్కడున్న పదాలను సరిగ్గా జతచేయండి.


పద సం‘ప’ద

నేస్తాలూ ఈ ఆధారాలతో జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి?


దారేది?

టింకూకు చిచ్చుబుడ్డిని వాళ్ల నాన్నగారి సహకారంతో కాల్చాలని ఉంది. కానీ అది ఎక్కడ ఉందో తెలియడం లేదు. మీరేమైనా దారి చూపించి సాయం చేస్తారా?



కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: CRACKERS
జత చేద్దాం : 1.సి 2.డి 3.ఇ 4.ఎ 5.బి
చెప్పుకోండి? : 1.ఏకాగ్రత 2.జాతర 3.యోగా  4.టపాసులు
చిత్రం చూసి.. చెప్పేయ్‌!:
1.MONKEY 2.RAIN COAT
పదసం‘ప’ద: 1.పరుగు 2.పరువు 3.పడవ 4.పడమర 5.పడతి
కవలలేవి?: 1,4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని