పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 10 Sep 2022 14:45 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
కాగితం, కాగితపు పడవ, నీలగిరి తైలం, పుస్తక పఠనం, మతిమరుపు, మెరుపు కలలు, మాఘమాసం, వసంతం, పంతం, చిరుజల్లులు, చిరునవ్వులు, చిరుమందహాసం, చిరుసాయం, నవ్వు, వరిపంట, వందనం


నేనెవర్ని?

నేనో తొమ్మిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలోని 1,4,5,8 కలిపితే ధర అని అర్థం. అలాగే 9,8,4 కలిపితే సముద్రం అని, 3,2,4,7,8,9 కలిపితే ఆకులు అనీ అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి?


దారేది?

స్నూపీ.. తన పప్పీహౌజ్‌కు ఎలా వెళ్లాలో మరిచిపోయింది. ప్రధానంగా రెండు మార్గాల్లో అది చేరుకునే వీలుంది. మీరు దానికి ఏ దారిలో ఎలా వెళ్లొచ్చో చెప్పి సాయం చేయండి.


చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను ఆంగ్లంలో రాస్తూ గళ్లను పూరించండి. రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి.


పదమెక్కడ?

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఇచ్చిన ఆధారాల్లో ఏ పదం ఎక్కడ సరిపోతుందో చూసి రాయండి.


చదివేసి.. తిరగేసి..!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన అక్షరాలను తిరగేసి, తర్వాత రెండు గడుల్లో రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓసారి ప్రయత్నించండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.

1. నడుమావు
2. నీడుయుహమ
3. డువునుభాహామ
4. రంనోహమ
5. డుమావనత్రుమా
6. డుఅయకునాధి
7. మంసంహామగ్రా
8. రంపమకాహో


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

పదమెక్కడ?: 1.ఇ 2.సి 3.డి 4.బి 5.ఎ

గజిబిజి బిజిగజి: 1.మానవుడు 2.మహనీయుడు 3.మహానుభావుడు 4.మనోహరం 5.మానవమాత్రుడు 6.అధినాయకుడు 7.మహాసంగ్రామం 8.మహోపకారం

చదివేసి.. తిరగేసి: 1.రాసి- సిరా 2.రాజు- జురా 3.నత్త- త్తన 4.లక- కల 5.నేను- నునే

చిత్ర వినోదం: 1.chair 2. fan 3.mirror 4. pillow 5. telephone 6. table n scarpet z

నేనెవర్ని? :  relatives

ఏది భిన్నం?: 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని